fbpx

TSV తెలుగు కథల పోటీ ముగిసింది.

ధన్యవాదాలు!

ఎన్నో మరువరాని పాత్రలు ఇంకెన్నో మనసుని తాకిన మాటలు, అణువణువుని తట్టి లేపిన భావోద్వేగాలు, ఆశ్చర్యంలో ముంచెత్తిన సన్నివేశాలు.

గత కొద్ది రోజులుగా మీ కథల్లో పాత్రల్తో మా ఈ ప్రయాణం ఉమ్మాటికి మా అదృష్టం. వందల కథలు నిర్విరామంగా చదివే ఓ గొప్ప అవకాశాన్ని మాకు కలిగించిన ప్రతి ఒక్క రచయితకు పేరు పేరునా మా హృదయపూర్వక ధన్యవాదాలు!